తాండూరు మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీ లోని ఆదివాసి గూడెంలో సిపిఎం నాయకులు పర్యటించారు లచ్చు పటేల్ గూడెంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన బ్రిడ్జి రోడ్డును వారు పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష పూరితంగా వ్యవహారిస్తున్నాయి అన్నారు తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలాని డిమాండ్ చేసారు లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు పదాయాత్ర చెడతామని హెచ్చరించారు