Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం మండలం కిరికెర పంచాయతీలో పౌరహక్కుల దినోత్సవం ను నిర్వహించిన జిల్లా అడిషనల్ జడ్జ్ మరియు రెవెన్యూ అధికారులు

Hindupur, Sri Sathyasai | Aug 30, 2025
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పంచాయతీలో పౌర హక్కుల దినోత్సవము సందర్భంగా జిల్లా అడిషనల్ జడ్జి కంపల్లె శైలజ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు అడిషనల్ జడ్జ్ లు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు దైనందిన జీవితంలో చట్టాల అవసరం ఎంతో ఉంటుందని ప్రతి ఒక్కరూ చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us