Download Now Banner

This browser does not support the video element.

గీసుగొండ: గీసుకొండ మండలంలో డ్రోన్ ద్వారా పిచికారి పరిశీలించి నానో యూరియా వాడండి.. భూసారాన్ని కాపాడండి జిల్లా కలెక్టర్

Geesugonda, Warangal Rural | Sep 3, 2025
నానో యూరియా వాడండి..భూసారాన్ని కాపాడండి: జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద ఉద్యాన పంటల్లో నానో యూరియా వినియోగించి భూసారాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం గీసుగొండ మండలంలో డ్రోన్ ద్వారా తిమ్మాపురం శ్రీకాంత్ వరకాయ తోటలో (నానోయూరియా ) పచికారీ చేయించడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us