యూరియా కొరతపై శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆత్మకూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ ను శిల్పా చక్రపాణి రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతు,ఈనెల 9వతేదిన ఆత్మకూరు RDO కార్యాలయంవద్ద రైతులతో కలిసి యూరియా కొరతపై నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం ఆర్డిఓ కు డిమాండ్ పత్రం ఇచ్చేందుకు శ్రీశైలంనియోజకవర్గం, నందికొట్కూరు నియోజకవర్గం నుండి వేలాదిగా తరలిరావాలని రైతులకు పిలిపునిచ్చారు.