అనకాపల్లి మండలం రామాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కవల పిల్లలైన అన్న మృతి చెందగా చెల్లి గాయపడింది, గురువారం అన్నా చెల్లెలు ఆటోలో స్కూలుకు వెళుతుండగా ఆటో బోల్తా పడడంతో 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల ఆంటోని ఆకాష్ తీవ్రంగా గాయపడి మృతి చెందగా, చెల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.