Download Now Banner

This browser does not support the video element.

తిరుమలగిరి సాగర్: రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ చేయడం పట్ల సుంకిశాల తండాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజన రైతులు

Tirumalagiri Sagar, Nalgonda | Jun 19, 2025
నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని సుంకిశాల తండాలో గిరిజన రైతులు గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు పంట సాగు కొరకు ఎలాంటి షరతులు లేకుండా ఎగరానికి రూ.6 వేలు రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేయడం అర్శించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి గిరిజన రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us