Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిని హత్య చేసిన కూతురు

Khairatabad, Hyderabad | Sep 30, 2025
ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. కన్న తల్లిని కూతురు కొట్టి చంపేసింది. లీలానగర్లో లక్ష్మి(82) నివాసం ఉంటోంది. కుటుంబ కలహాలు, మనస్పర్థల కారణంగా మాధవి ఓ ఇనుప రాడ్డుతో తల్లి మీద దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలై లక్ష్మి చనిపోయింది. ఎస్ఆర్నగర్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us