ఎన్నాళ్ళు ఈ డోలి మోతులు అంటూ చీడికాడ మండలం రెల్లలపాలెం గ్రామ గిరిజనులు ఆగిదన వ్యక్తం చేశారు, చీడికాడ మండలం కోనాం పంచాయతీ బాలాబు గ్రామం నుండి రెల్లలపాలెం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక గిరిజనులు డోలి మోతతో నిరసన చేపట్టారు.