Download Now Banner

This browser does not support the video element.

చిలుమత్తూరు మండలం మరవకొత్త పల్లి స్టూడియో లక్ష్మీనారాయణ కు బాగేపల్లిలో రోడ్డు ప్రమాదం బెంగళూరు ఆస్పత్రికి తరలింపు

Hindupur, Sri Sathyasai | Sep 25, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలుమత్తూరు మండలం మరవకొత్త పల్లికి చెందిన స్టూడియో లక్ష్మీనారాయణ కు కర్ణాటక బాగేపల్లి లో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా బాగేపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందాడు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us