కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 60 లక్షల రూపాయల విలువచేసే54 కేజీల వెండి బిస్కెట్లతో గణపతుని ప్రతిష్టించారు. ఈ గణపతి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గత 20 సంవత్సరాలు నుంచి ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో గణపతిని ప్రతిష్టిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అదేవిధంగా మూడవరోజు నిమజ్జనం రోజు 14 రకాలతో భోజనాలు వంటకాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.