టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి... భారీగా పట్టుబడిన గుట్కా. పది లక్షలకు పైగా విలువ చేసే గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం. ఒకరి అరెస్టు... ఇద్దరు పరారీ. పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న వ్యాపారి అకినేపల్లి వంశీధర్. పరారీలో కొలరియా ధీరజ్, గజుల అనిల్.