జి మాడుగుల నుండి అనకాపల్లి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన అనకాపల్లి పట్టణ పోలీసులు 240 కేజీలు స్వాధీనం చేసుకున్నారు, అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద తమిళనాడు చెందిన వ్యాపారస్తులకు అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అప్పగించేందుకు, కారులో అనకాపల్లి తీసుకువస్తుండగా 6గురు నిందితులను అరెస్టు చేసి 240 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని శనివారం అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ విజయకుమార్ తెలిపారు.