బీసీల గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది 10 సంవత్సరాల పాలనలో ఏం చేశారన్నారు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభా రాణి.. బీసీ నిముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ధర్నా చేయండి అని డిమాండ్ చేశారు.దళిత ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో మోసం చేశారని.. లిక్కర్ స్కాంలో దొరికిపోయి తెలంగాణ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా బీసీల గురించి మాట్లాడడానికి మీ పార్టీలో బీసీనేత లేరా అని ప్రశ్నించారు