Download Now Banner

This browser does not support the video element.

దుగ్గొండి: దుగ్గొండి మండలంలో కేజీబీవీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును సందర్శించిన జిల్లా కలెక్టర్

Duggondi, Warangal Rural | Jul 31, 2025
జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం దుగ్గొండి మండలం కేజీబీవీ హై స్కూల్లో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపును సందర్శించి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు. ఆరోగ్య రక్ష కార్డు లను కలెక్టర్ అందజేశారు. అనంతరం కేజీబీలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us