ఆరిలోవలో ఓ వ్యక్తి నడిరోడ్డుపైపెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆరిలోవ స్టేషన్ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి.. ఆరిలోవ కాలనీ జైభీమ్ నగర్ ప్రాంతానికి చెందిన పుట్టా చిన్నారావు (50) తోటగరువులోని ఓ కేటరింగ్ దుకాణంలో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడని భార్యా పిల్లలతో ఎప్పుడు మనస్పర్ధలు కారణంగా మద్యానికి బానిసైన వ్యక్తి తరచూ డబ్బులు ఇంట్లో వచ్చేవాడు కాదని అదే విధంగా అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసుకున్నాడని స్థానికులు సిలకు సమాచారం అందించగా ఆసుపత్రి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు