Download Now Banner

This browser does not support the video element.

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 9 మంది లబ్ధిదారులకు 24 లక్షల 65 వేల రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి

Srisailam, Nandyal | Aug 23, 2025
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు 24 లక్షల 65 వేల విలువైన చెక్కులను, శనివారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన స్వగృహం వేల్పనూరు గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ వివిధ కారణాలతో చికిత్స పొందుతున్న తమను, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కి అలాగే ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us