హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి,మండల ఎల్కతుర్తి-చింతలపల్లి గ్రామంలో ఈనెల 27వ తారీకు రోజున 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు,ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 27వ తారీకు రోజు జరిగే కెసిఆర్ సభ ఎలాంటి ఆటంకం కలవకుండా వచ్చే ప్రజలకు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు, అలాగే, దాదాపు పది నుంచి 11 లక్షల మంది హాజరవుతున్నారని ఈ కార్యక్రమంలోMLC పోచంపల్లి శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు తదితరు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నార