చిత్తూరు జిల్లా .పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండల కేంద్రంలో సంత గేట్ లో కాపురం ఉంటున్న వెంకటరమణ భార్య. ముని వెంకటమ్మ 80 సంవత్సరాల పై సమీప బంధువు వేట కొడివి తో దాడి చేయడంతో ముని వెంకటమ్మ. త్రివంగా గాయపడ్డారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ముని వెంకటమ్మను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు . ముని వెంకటమ్మ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ముని వెంకటమ్మను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు..