Download Now Banner

This browser does not support the video element.

కౌడిపల్లి: కూకట్ పల్లి... ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జీహెచ్ఎంసీ అధికారులు

Kowdipalle, Medak | May 20, 2024
ఫుట్ పాత్ ఆక్రమణల పై కొరడా ఝులిపించారు జీహెచ్ఎంసీ అధికారులు. గతంలో అనేక సార్లు చెప్పినా వ్యాపారస్తులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్ పాత్ ల ఆక్రమణ లతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నాన్న ఫిర్యాదు లతో ఆక్రమణ తొలగింపు ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us