పుష్పా 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట. సంధ్య థియేటర్ లో ఏర్పాటు చేసిన ఈ షోకు ప్రజలు పెద్దసంఖ్యలో ఎగబడడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట లో మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు, విపక్ష పార్టీల నేతలు