Download Now Banner

This browser does not support the video element.

కాకరపర్రు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు

Nidadavole, East Godavari | Mar 19, 2024
కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కాకరపర్రు గ్రామ సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆరోగ్య సురక్ష శిబిరానికి వచ్చిన రోగులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us