Download Now Banner

This browser does not support the video element.

చెన్నారావుపేట: జల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య

Chennaraopet, Warangal Rural | Mar 12, 2025
అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది బుధవారం ఈ ఘటన జరిగింది వివరాలలోకి వెళితే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన తోగరు విజయ్ పాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ వ్యవసాయ బావిలో దూకి బలవన్మరనం. ఈ ఘటనపై చెన్నారావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మృతి చెందిన విజయపాల్ రెడ్డి మొదటి హాన్ని వ్యవసాయ బావిలో నుంచి తాడు సహాయంతో బయటకు తీస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us