Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: తిరుమలగిరి: బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-44 పై హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ ఓ వాహనం ముందున్న కారును ఢీకొట్టింది.

Jadcherla, Mahbubnagar | Jun 8, 2025
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-44 పై ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెనకనుంచి వస్తున్న ఓ వాహనం ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనుక స్వల్పంగా దెబ్బతింది. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us