Download Now Banner

This browser does not support the video element.

బోయిన్‌పల్లి: స్తంభంపల్లి గ్రామంలో గంజి వాగు వద్ద కోతకు గురి అయిన రోడ్డు వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్

Boinpalle, Rajanna Sircilla | Aug 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,స్తంభం పల్లి గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది,స్తంభం పెళ్లిలో గురువారం కురిసిన భారీ వర్షాలకు తాత్కాలిక మట్టిరోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది,మాజీ సర్పంచ్ జ్యోతి కరుణాకర్ సందర్భంగా మీడియాతో గురువారం సాయంత్రం 6:30 గంటలకు మాట్లాడుతూ,హై లెవెల్ వెంటనే నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసిన పనులు నిలిచిపోయాయి,16 నెలలు గడిచిందని అధికారులు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా స్పందన లేదని,కల్వర్టు తెగిపోవడంతో 2 నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు,
Read More News
T & CPrivacy PolicyContact Us