పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన *పనుల జాతర-2025* కార్యక్రమంలో భాగంగా వేలేరు మండలంలోని పలు గ్రామాలలో 3కోట్ల 69లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి పనుల జాతర కార్యక్రమాన్ని లంచానంగా ప్రారంభించారు.