Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: కొత్తగూడ మండలం గాంధీనగర్ లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం అని తెలిపిన విద్యుత్ అధికారులు

Kothagudem, Mahabubabad | Apr 21, 2024
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగని ఉందని విద్యుత్ శాఖ అధికారులు శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. కావున రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు.. గాంధీనగర్ సంబంధించిన కొత్త ట్రాన్స్ఫారం మరమ్మత్తులు చేస్తున్నామని అందుకు విద్యుత్కు అంతరాయం కలుగుతుందని అన్నారు.. మండలంలోని ప్రజలందరూ సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us