Download Now Banner

This browser does not support the video element.

చోడవరం నుండి ఆర్టిసి బస్సులో ప్రయాణం చేస్తూ కూర్చున్న సీటులోనే గుండె పోటుతో మృతి చెందిన 41సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగి

Anakapalle, Anakapalli | Sep 2, 2025
చోడవరం నుండి కొత్తవలస విధులకు ఆర్టీసీ బస్సులో వెళ్తూ ప్రభుత్వ ఉద్యోగి గుండె పోటుతో మార్గమధ్యలోనే కూర్చున్న సీటులోనే కుప్పకూలిపోయాడు, ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది, చోడవరం నుండి బయలుదేరిన బస్సులో వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగి మార్గమధ్యలో అస్వస్థతకు గురవడంతో డ్రైవర్, కండక్టర్ సపర్యలు చేసినప్పటికీ లాభం లేకపోయింది, కూర్చున్న సీటులోనే ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us