నర్సీపట్నం -చింతపల్లి రూట్ లో డోనూరు సమీపంలోని తురబాలగెడ్డ వద్ద శనివారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడటంతో భారీ ఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి జిల్లా అధికారులు ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ ఎస్సై పి రాజారావు తదితరులు వెళ్లి కొండ చర్యలు తొలగించి వాహనాల రాకపోకలకు సుగమం చేశారు