కోడిపందాల స్థావరంపై కోటపల్లి పోలీసుల మెరుపు దాడులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామ శివారులో కోడిపందాల స్థావరంపై శనివారం సాయంత్రం పోలీస్ లు దాడులు నిర్వహించరు. కోడి పందాలు ఆడుతున్న 9మంది పందెం రాయుళ్లను, అదుపులోకి తీసుకొని,వారి వద్ద నుండి 2 పందెం కోళ్లు, 4 మొబైల్స్ నగదును స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.