Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : ఎర్రకోట,గువ్వలదొడ్డి గ్రామాల మధ్య సి. బెలగల్ గ్రామానికి చెందిన షేక్షావలి బైక్ పైన నుంచి పడి కోలుకోలేక మృతి.

Yemmiganur, Kurnool | Aug 30, 2025
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి..ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోట, గువ్వలదొడ్డి గ్రామాల మధ్య సి. బెలగల్ గ్రామానికి చెందిన షేక్షావలి (34) ద్విచక్ర వాహనంపై భార్యతో కలిసి ఎర్రకోటకు వస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో షేక్షావలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతన్ని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కూడా కోలుకోలేక షేక్షావలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us