మంచిర్యాల జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామంలో నష్టపోయిన పంట పొలాలను ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తానాని అలాగే ఇండ్లు కూలిపోయిన వారికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపిస్తానాని హామీ ఇచ్చారు