Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: జిల్లా సమీకృత అధికారుల కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

Suryapet, Suryapet | Sep 25, 2025
పనిచేసే చోటనే ఉద్యోగులకు గృహ సముదాయాలు ఉండటంవల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.గురువారం ఆయన సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఆవరణలో 8 కోట్ల 74 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్,డిఆర్వో, జిల్లా అధికారుల నివాస భవనములను ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us