మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభిమానంతో మహిళా కూలీలు పాట పాడుతూ పనిచేశారు.. కెసిఆర్ నాయకత్వంపై అభిమానంతో కెసిఆర్ పాట అయినటువంటి గులాబీల జెండాలే రామక్క అంటూ పాట పాడుతూ నాటు వేశారు. కెసిఆర్ ప్రభుత్వంలోనే రైతులు ఆనందంగా ఉన్నారని వ్యవసాయం అభివృద్ధి చెందిందని మహిళా కూలీలు చర్చించుకున్నారు.