తుక్కుగూడ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. స్థానికుల వివరాలిలా.. తుక్కుగూడ నుంచి HYD వైపు వెళ్తున్న డీసీఎం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన ఆటో దాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, ఆటో నుజ్జునుజ్జు అయింది. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు