Download Now Banner

This browser does not support the video element.

కొత్తపేట మండలంలోని మందపల్లి శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు

Kothapeta, Konaseema | Apr 21, 2024
కొత్తపేట మండలంలోని మందపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో మందపల్లి, ఏనుగు మహల్ గ్రామాలలో చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం కేంద్రాలను దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కే.విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో బాటసారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us