బెల్లంపల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను అందజేశారు ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మట్టి గణపతులను పూజించాలని రసాయన రంగులు దిద్దిన విగ్రహాలను పూజించిన అనంతరం చెరువులో నిమజ్జనం చేయడం వలన జలజరాసులు నశించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు