Download Now Banner

This browser does not support the video element.

తణుకు: ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 34 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

Tanuku, West Godavari | Jun 27, 2025
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తణుకు నియోజకవర్గంలో 34 మందికి గాను 25 లక్షల 57 వేల 705 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ చేతుల మీదగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us