మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కిస్టాపూర్ వేలాల గ్రామాలలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన పంట పొలాలను శుక్రవారం సాయంత్రం 6గంటలకి పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా నీట మునిగిన పంట వివరాలను సంబంధిత అధికారులు రైతుల వివరాలుతో పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు .నివేదికలో అర్హులైన రైతులు వివరాలు మాత్రమే ఉండాలని నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు