ఈరోజు అనగా 20-6- 2025న మధ్యాహ్నం 2 గంటల సమయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామ అడవిలో నివసించే గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారంటూ గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత 30 సంవత్సరాలుగా కోడి భూములు చేసుకొని ఈ ప్రాంతంలో నివసిస్తుండగా గతంలో చేసుకున్న పోడుభూమి తప్ప వేరే చెట్టును నరకకుండా ఉన్నదాంట్లోనే మేము కొనసాగుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు మహిళలను కూడా చూడకుండా మాపై దాడి చేయడం ఏజెన్సీ ప్రాంతంలో నివసించే మాపై ఇంత కక్ష చూపించడం ఫారెస్ట్ అధికారులకు సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన మహి