మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు మూసీ సుందరీకరణకు ముందు రూ.1 లక్ష 50 వేల కోట్లు అవుతుందని అన్నారు.. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.1 లక్ష 50 వేల కోట్లతో చెయ్యడమేంటని నిలదీసే సరికి, స్కాంను కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేస్తున్నారు మే 17 2023 నాడు రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉన్నపుడు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ.7600 కోట్లతో ఎవరి లాభం కోసం ఈ ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నాడు? – కేటీఆర్