పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని 1వ వర్డ్ లో హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక, అభయ ఆంజనేయస్వామి, విజయ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు పురస్కరించుకుని సోమవారం సాయంత్రం సుమారు 5 గంటలకు కనకదుర్గమ్మ అమ్మవారికి 108 కలశాలతో జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జలాభిషేకాలు నిర్వహించారు.