శనివారం సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 21 డివిజన్ ఎల్బీనగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు ట్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కొండా సురేఖ. అంతేకాకుండా నగరంలోని కాశిబుగ్గలో ఒక కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆమె.