ఈరోజు అనగా 6వ తేదీ 9వ నెల 2025న ఉదయం 5 గంటల నుండి యూరియా కట్టల కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతులు అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కట్టల కోసం బారులు తీరని రైతులు అధికారులు కోసం ఎదురుచూస్తున్నారు సుమారు 10 గంటలకు వస్తున్న సంబంధిత అధికారులు చేరుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు సుమారు రెండు గంటల వరకు ఇదే తీరులో రైతులు పడిగాపులు కాసినట్లు సమాచారం