రోడ్ సేఫ్టీలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని గూడూరు వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గూడూరు పట్టణంలో సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు సునీల్ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు పలు సూచనలు చేశారు.