కామారెడ్డి : సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేకనైజేషన్ SMAM -2025 లో భాగంగా కామారెడ్డి జిల్లాకు బ్యాటరీ ఫుట్ మాన్యువల్లి ఆపరేటెడ్ 4041 పవర్ స్ప్రేయర్ పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్ లు 606, రోటవేటర్ 260, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్ 64, డిస్క్ హారో కల్టివేటర్ ఎంబి ప్లాప్ కేజీ వీల్స్ అండ్ రోటోపడ్లర్ 286, బండ్ ఫార్మర్ 15 మంజూరూ అయినట్లు తెలిపారు. చిన్న సన్న కారు రైతులు మహిళలు ఎస్సీ ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ చొప్పున ఇతర రైతులకు 40 శాతం సబ్సిడి చొప్పున వీటిని మంజూరు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి వెల్లడించారు, ఆసక్తి ఉన్న రైతులు అప్లికేషన్ చేసుకోవాలన్నారు