భర్త అత్తమామల వేధింపులతో మనస్థాపానికి గురైన పాల్వంచ పట్టణానికి చెందిన దీప్తి అనే వివాహిత ఈనెల 24న గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.. కుటుంబ సభ్యులకు ఖమ్మంలో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు భర్త అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు పాల్వంచ రూరల్ పోలీసులు గురువారం తెలిపారు..