శ్రీశైలం జలాశనికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుంది నిన్నటిదాకా 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు నేడు మంగళవారం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో నాలుగేట్లు తగ్గించి ఆరు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.ఇన్ ఫ్లో : 2,60,615 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : 2,23,670 క్యూసెక్కులు గా ఉంది పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగ ప్రస్తుతం : 882.40 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు,ప్రస్తుతం : 201.1205 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.