Download Now Banner

This browser does not support the video element.

చింతలపూడి లో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో రెండున్నర కోట్లు గోల్డ్ చోరీకి గురైనట్లు డిఎస్పి రవిచంద్ర వెల్లడి

Chintalapudi, Eluru | Sep 10, 2025
ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో భారీ చోరీ జరిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. DSP రవిచంద్ర వివరాల మేరకు.. ఓ ఆడిటర్ కంపెనీలో గోల్డ్ ఆడిట్ చేయడానికి వచ్చాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిట్ చేశాడు. అనంతరం లోకల్ ఉద్యోగులను పనిమీద బయటకు పంపి మొత్తం గోల్డ్ పరారయ్యాడు. గోల్డ్ విలువ సుమారు. రూ.2.5 కోట్లు ఉంటుందన్నారు. ఈ ఘటనపై మంగళవారం రాత్రి పది గంటల సమయంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
Read More News
T & CPrivacy PolicyContact Us