Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
ఉలవపాడు (M) కరేడు రైతుల ఉద్యమాన్ని పట్టించుకోని MLA, MP ఇద్దరూ రాజీనామా చేయాలని భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ మిరియం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఇండోసోల్ కోసం ప్రభుత్వం వేల ఎకరాలు కేటాయిస్తుంటే MLA, MP రైతుల ఆవేదనను అర్థం చేసుకోకుండా పారిశ్రామికవేత్తలకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ నెల 30లోగా పోలీసుల ఆంక్షలు ఎత్తేయకపోతే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హెచ్చరించారు.