పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి లో నిన్నటి రోజు గణేష్ నిమజ్జనంలో ప్రమాదంలో మృతి చెందిన మారుతి కుటుంబ సభ్యులను, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పరామర్శించారు మృతి చెందిన మారుతి కుటుంబ సభ్యులను ఓదార్చే వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.